ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే
అటు బాలయ్య.. ఇటు వీరయ్య ఇద్దరూ.. సంక్రాంతి బరిలో నిలిచారు. దిమ్మతిరిగే హిట్టు కొట్టారు. ఒకరు తమ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేలా చేస్తే.. మరొకరు తమ ఫ్యాన్స్ మీసం మెలేసేలా చేశారు.
అటు బాలయ్య.. ఇటు వీరయ్య ఇద్దరూ.. సంక్రాంతి బరిలో నిలిచారు. దిమ్మతిరిగే హిట్టు కొట్టారు. ఒకరు తమ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేలా చేస్తే.. మరొకరు తమ ఫ్యాన్స్ మీసం మెలేసేలా చేశారు. ఓకే హీరోయిన్తో ఆడిపాడి థియేటర్లో ఆడియెన్స్‌కు కూడా కాళ్లు కదిలేలా చేశారు.! వారితో పాటు స్టెప్పులేసేలా చేశారు.! యాక్షన్‌తో.. ఫైటింగ్‌తో.. ఎంట్రీ సీన్లతో.. గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. సెంటిమెంట్ సీన్లతో కళ్లకు నీళ్లు కూడా తెప్పించారు. మొత్తానికి వీరిద్దరూ విలన్‌ను చితగ్గొట్టి.. చావగొట్టి.. ఆడియెన్స్‌ను చాలా హైగా ఇంటికి వెళ్లేలా చేశారు. తమ సినిమాల.. ఓకే ప్రొడ్యూసర్ మైత్రికి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరూ 100 కోట్ల హీరోలుగా అవతరించారు. ఎస్ ! అటు బాలయ్య ఇటు వీరయ్య! ఇద్దరూ 100 కోట్లకు పైగా కమాయించారనేది అఫీషియల్ టాక్. ఈ మూవీల ప్రొడ్యూసర్స్ మైత్రీ వారు అనౌన్స్ చేసిన అప్డేట్. ఇదంతా బానే అసలు ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయా అన్నదే ఇప్పుడు నెట్టింట కొంత మందికి వస్తున్న డౌట్?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

