మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??
అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కొందరు రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో ప్లాట్‌ఫారంపై నిల్చుని ఉంది.
అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కొందరు రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో ప్లాట్‌ఫారంపై నిల్చుని ఉంది. పక్కనే బెంచ్‌మీద కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో ఓ అపరిచిత వ్యక్తి ఫ్లాట్‌ఫాంపై తన తల్లితోపాటు నిల్చుని ఉన్న మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలపైకి తోసేసింది. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ముల్ట్‌నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్ అనే మహిళ తోసేసినట్లు వెబ్‌సైట్ పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిలలాడిందని తెలిపింది. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న మిగతా వ్యక్తులు వెంటనే స్పందించి…సదరు చిన్నారిని రక్షించారు. ఈ షాకింగ్ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!
Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!
‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??
Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!
Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

