వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు తమ సాహసాలు, ఫీట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఓ భారీ క్రేన్‌ను అలవోకగా ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు తమ సాహసాలు, ఫీట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఓ భారీ క్రేన్‌ను అలవోకగా ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . దీనిని చూసిన నెటిజన్లందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ బురద ప్రాంతంలో ఓ క్రేన్ ఉంది. అది చూసిన ఓ మహిళ ఎలాగైనా దానిని ఎత్తాలని డిసైడ్ అయినట్టుంది. వెంటనే ఆ క్రేన్‌కు ఉండే రెండు చక్రాలను కలుపుతూ మధ్యలో ఓ ఇనుప రాడ్‌ను ఉంచింది. ఆతర్వాత నెమ్మదిగా క్రేన్‌ని పైకి లేపింది. ఈ సీన్ చూస్తే సదరు మహిళ బాహుబలి కంటే చాలా పవర్‌ఫుల్ అని మనకు అనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!
‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??
Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!
Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!
అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

