ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

సాధారణంగానే కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువుల రవాణా చేస్తారు. ఒక పట్టణం నుంచి మరో పట్టణం.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం.. ఒక దేశం నుంచి మరో దేశానికి కొరియర్ సర్వీస్ నడుస్తోంది.

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

|

Updated on: Jan 13, 2023 | 9:48 AM

సాధారణంగానే కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువుల రవాణా చేస్తారు. ఒక పట్టణం నుంచి మరో పట్టణం.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం.. ఒక దేశం నుంచి మరో దేశానికి కొరియర్ సర్వీస్ నడుస్తోంది. అయితే, తాజాగా కొరియర్.. అధికారులను హడలెత్తించింది. బాబోయ్ అంటూ అంతదూరం పరుగులు తీసిన పరిస్థితి వచ్చింది. మెక్సికో విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డ్‌బోర్డ్ పెట్టెలో అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసిన పుర్రెలు కనిపించాయి. అమెరికాకు కొరియర్ ద్వారా పంపిన ఈ కార్డ్‌బోర్డ్‌లో పుర్రెలను అధికారులు గుర్తించారు. మెక్సికో లోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రం మిచోకాన్ ఈ నుంచి ప్యాకేజీ వచ్చిందని, దీనిని దక్షిణ కరోలినాలోని మన్నింగ్‌కు కొరియర్ చేశారని అధికారులు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!

Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!

 

Follow us