చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!
ముల్లును ముల్లుతోనే తియ్యాలి అని నానుడి. అంటే ముల్లు అంత డేంజర్ అన్నమాట. అందుకు ఉదాహరణ ఈ ఘటన. ఓ చిన్న చేపముల్లు ఓ వ్యక్తికి నాలుగేళ్లు నరకం చూపించింది.
ముల్లును ముల్లుతోనే తియ్యాలి అని నానుడి. అంటే ముల్లు అంత డేంజర్ అన్నమాట. అందుకు ఉదాహరణ ఈ ఘటన. ఓ చిన్న చేపముల్లు ఓ వ్యక్తికి నాలుగేళ్లు నరకం చూపించింది. అవును. నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన చేపలకూరతో భోజనం చేసాడు. ఈ క్రమంలో 2 అంగుళాల పొడవున్నచేపముల్లును మింగేసాడు. మొదటిలో ఏమీ అనిపించలేదు.. తర్వాత అతనికి కడుపలో నొప్పి బయలుదేరింది. దాంతో అతను పలు ఆస్పత్తుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయితీ ఇటీవల 15 రోజులుగా అతనికి కడుపునొప్పి ఎక్కువై భరించలేకపోయాడు. దాంతో అతన ఉవైద్యులను సంప్రదించాడు. అతనికి పరీక్షలుచేసిన వైద్యులు అతని కడుపులో చేపముల్లును గుర్తించి ఆపరేషన్ చేసి ముల్లును తొలగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??
వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!
Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!
‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??
Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

