బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కొందరు ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు. ఒక్కోసారి అవి సక్సెస్ అయినా కొన్నిసార్లు అవి బెడిసికొట్టడంతో ప్రమాదాల్లో పడుతున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కొందరు ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు. ఒక్కోసారి అవి సక్సెస్ అయినా కొన్నిసార్లు అవి బెడిసికొట్టడంతో ప్రమాదాల్లో పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు స్కూటీపై వెళ్తూ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అతను స్టంట్ చేస్తూ కొద్ది దూరం వెళ్లగానే స్కూటీ అదుపు తప్పి బోల్తాపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ యువకుడు స్కూటీని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఆలా వెళ్తున్న అతను ఓ స్టంట్ చేద్దామనపించి, స్కూటీ వెనుక చక్రాన్ని పైకి లేపి బైక్ నడిపించాడు. కొద్ది రూరం సక్సెస్‌ఫుల్‌గానే వెళ్లాడు. అంతే ఉన్నట్టుండి స్కూటీ అదుపు తప్పడంతో ముందుకు పడిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!
మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??
వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

