వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
చిరంజీవికి మాస్ ఫ్యాన్స్ ఉన్నారు.. క్లాస్ ఫ్యాన్స్ ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాస్.. క్లాస్ ఫ్యాన్స్‌ను పక్కకు పెడితే.. లేడీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వీరయ్య సినిమాని మాస్ స్టైల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
చిరంజీవికి మాస్ ఫ్యాన్స్ ఉన్నారు.. క్లాస్ ఫ్యాన్స్ ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మాస్.. క్లాస్ ఫ్యాన్స్‌ను పక్కకు పెడితే.. లేడీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వీరయ్య సినిమాని మాస్ స్టైల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ మూల విరాట్ గా చిరు యాక్టింగ్‌కు చప్పట్లు కొడుతున్నారు…. విజిల్స్ వేస్తూ.. అరుస్తున్నారు. ఇక దీనికి కూడా మించేలా.. థియేటర్లో రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. థియేటర్‌ను హార్డ్ కోర్ చిరు ఫ్యాన్స్ లా ఆగం ఆగం చేస్తున్నారు. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడండి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??
పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్
సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!
RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్.. ఆనందంలో జక్కన్న..
ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

