సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!
చిరంజీవి.. ది మెగాస్టార్! ఇక ఈయన అల్లుడే స్టైలిష్ స్టార్ బన్నీ. ఈయన అడుగు జాడల్లోనే ఫిల్మ్ కెరీర్ స్టార్ చేసి.. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు బన్నీ.
చిరంజీవి.. ది మెగాస్టార్! ఇక ఈయన అల్లుడే స్టైలిష్ స్టార్ బన్నీ. ఈయన అడుగు జాడల్లోనే ఫిల్మ్ కెరీర్ స్టార్ చేసి.. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు బన్నీ. పాన్ ఇండియాగా మాత్రమే కాదు.. చాలా సర్వేల్లో.. టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరోగా నామ్ కమాయించారు. ఇక ఇప్పుడు ఓ కో ఇన్‌సిడెంట్‌తో.. మామయ్య వీరయ్యతో పాటు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! బన్నీ కెరీర్లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురం సినిమాను.. తాజాగా రిలీజ్ అయిన చిరు వాల్తేరు వీరయ్య సినిమాను పోలుస్తూ.. కొన్ని పాయింట్స్ చెబుతున్నారు కొంత మంది నెటిజెన్లు. చెప్పడేమే కాదు… ఆ పాయింట్స్ తో అందర్నీ వాటే కో ఇన్సిడెంట్ అనేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్.. ఆనందంలో జక్కన్న..
ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR
‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం
ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?

