Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!
మెగాస్టార్ చిరంజీవి దిమ్మతిరిగే రికార్డు కొట్టేశారు. బాక్సాఫీస దగ్గర తను చేసే విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అందరూ అనుకున్నట్టే..
మెగాస్టార్ చిరంజీవి దిమ్మతిరిగే రికార్డు కొట్టేశారు. బాక్సాఫీస దగ్గర తను చేసే విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. అందరూ ఊహించినట్టే.. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల పైబడి కలెక్షన్స్ సాధించి తన స్థాయి ఏంటో .. తన మేనియా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. ఎస్ ! బాబీ డైరెక్షన్లో.. మోస్ట్ అవేటెడ్ సినిమా గా వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఎట్ ప్రెజెంట్ కలెక్షన్లను కుమ్మేస్తోంది. వీరయ్య ప్రభంజనం ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చూపిస్తోంది. ఇక అకార్డింగ్ టూ మేకర్స్ రిపోర్ట్ ఈ సినిమా తాజాగా 108 క్రోర్ గ్రాస్ ను వసూలు చేసింది. చిరు సినిమాల్లో కెళ్లా వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించేసింది ఈ సినిమా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??
పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్
సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

