పైసా ఖర్చు లేకుండా ట్రెడ్ మిల్.. అవార్డు నీకే.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటిలాగే ఓ సరికొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటిలాగే ఓ సరికొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రూపాయి ఖర్చు లేకుండా ట్రెడ్‌మిల్‌ను రూపొందించిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రన్నింగ్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్లాడు. అదేంటి.. కిచెన్‌లో రన్నింగ్ చేయడం..? అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు విషయం ఉంది. కిచెన్‌లోకి వెళ్లిన ఆ యువకుడు విమ్ లాంటి ఏదో లిక్విడ్ డిష్ వాష్‌ను తీసుకున్నాడు. కొంత లిక్విడ్ నేలపైన చల్లాడు. అనంతరం దానిపైన కొన్ని నీళ్లు పోసి దానిని తనకు అవసరమైనంత వరకు స్ప్రెడ్ చేశాడు. ఇప్పడు కిచెన్ ప్లాట్‌ఫాంను ఆసరాగా చేసుకొని ఆ సోప్ వాటర్‌పైన రన్ చేయడం ప్రారంభించాడు. అచ్చంగా ట్రెడ్ మిల్ మాదిరిగానే స్పీడ్ సెట్ చేసుకుంటున్నట్లు నటిస్తూ రన్నింగ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!
Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??
పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

