బైకర్ దెబ్బకు లారీ ఫసక్.. రెప్పపాటులో తప్పించుకున్నాడు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
రోడ్డుపైకి ఒకసారి ఎంటరైతే.. గమ్యం చేరే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
రోడ్డుపైకి ఒకసారి ఎంటరైతే.. గమ్యం చేరే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైక్ నడుపుతున్న యువకుడు వేగంగా వచ్చి.. ట్రక్కుకు అడ్డుపడ్డాడు. అయితే, వాడు లేచిన సమయం బాగుండి.. ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో బయటపడ్డాడు. ఒంటిపై కనీసం గీత కూడా పడకుండా క్షేమంగా ఉన్నాడు. అయితే, ట్రక్కు మాత్రం ఘోరంగా దెబ్బతింది. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ భీకర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాఫిక్ సిగ్నల్‌కు అమర్చిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఓ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైసా ఖర్చు లేకుండా ట్రెడ్ మిల్.. అవార్డు నీకే.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో
Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!
Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

