డేంజర్ ఫిష్.. తల తెగినా పవర్ తగ్గలేదుగా.. వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం
సముద్రంలో ఎన్నో వింత జీవులు ఉంటాయి. వాటిలో సిర్కటి ఫిష్ కూడా ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన ఫిష్. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడయో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సముద్రంలో ఎన్నో వింత జీవులు ఉంటాయి. వాటిలో సిర్కటి ఫిష్ కూడా ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన ఫిష్. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడయో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తల కట్ చేసిన సిర్కటి ఫిష్ ఉంది. దానిని ఓ వ్యక్తి తన చేత్తో పట్టుకున్నాడు. ఆల్రెడీ కట్ చేసారు కాబట్టి దాన్ని చూడగానే అది చనిపోయిందని అందరూ భావిస్తారు. కానీ ఆ డేంజర్ ఫిష్ హెడ్ ఊహించని షాకిచ్చింది. తల తీసినా తాను బతికే ఉన్నానని నిరూపించుకుంది. ఎలాగో తెలుసా.. ఆ ఫిష్ నోటిలో అక్కడున్న వ్యక్తి ఓ కోక్ డబ్బాను ఉంచాడు. అంతే దాని పదునైన పళ్లతో ఒక్కసారి కొరికేసరికి ఆ డబ్బా దెబ్బకు నలిగిపోయి.. చిల్లులు పడిపోయింది.. దాన్నుంచి కోక్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ షాకింగ్ సీన్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వామ్మో.. చనిపోయింది కదా అని నోట్లో చెయ్యి పెట్టుంటే పరిస్థితి ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోను 29 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. ‘చనిపోయిన తర్వాత కూడా ఈ చేప కోపంగా కనిపిస్తోంది’ అని కొందరంటే, ‘మృత్యువుతో పోరాడుతోంది’ అని కొందరు కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైకర్ దెబ్బకు లారీ ఫసక్.. రెప్పపాటులో తప్పించుకున్నాడు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
పైసా ఖర్చు లేకుండా ట్రెడ్ మిల్.. అవార్డు నీకే.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో
Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!
Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

