కృష్ణమ్మ చెంతనే కలవరపెడుతోన్న కలుషిత నీరు

విజయవాడలో కలుషిత నీరు కలవరపెడుతోంది. కృష్ణమ్మ పరుగులు తీసే చోట... మంచినీళ్లు తాగాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. నలుగురు చనిపోవడం... వంద మందికిపైగా మంచాన పడటం భయబ్రాంతులకు గురిచేస్తోంది. విజయవాడ మొగల్రాజపురం ప్రజలు కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కృష్ణమ్మ చెంతనే కలవరపెడుతోన్న కలుషిత నీరు

|

Updated on: Jun 03, 2024 | 9:39 PM

విజయవాడలో కలుషిత నీరు కలవరపెడుతోంది. కృష్ణమ్మ పరుగులు తీసే చోట… మంచినీళ్లు తాగాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. నలుగురు చనిపోవడం… వంద మందికిపైగా మంచాన పడటం భయబ్రాంతులకు గురిచేస్తోంది. విజయవాడ మొగల్రాజపురం ప్రజలు కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ.. ఏది ఎంత తినాలో చెప్పిన ఎన్ఐఎన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

వారానికి ఎంత బరువు తగ్గొచ్చు ?? నిపుణుల సలహా ఏమిటి ??

Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర

Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

Follow us
Latest Articles