Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

ఇన్‌స్టా పిచ్చి సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఈ మధ్య విపరీతంగా ఎక్కేస్తోంది. లైక్స్‌ కోసం.. వ్యూస్‌ కోసం షేర్స్‌ కోసం.. నెట్టింట వైరల్ అవ్వడం కోసం.. హీరోయిన్స్ అందాలు ఆరబోస్తూ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మితిమీరుతోంది. ఇక రీసెంట్‌గా హీరోయిన్ ప్రణీత కూడా ఇదే చేసింది. రీసెంట్‌గా బాత్ టబ్ వీడియోలో నురగతో ఆటలాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈమె.

Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

|

Updated on: Jun 03, 2024 | 9:31 PM

ఇన్‌స్టా పిచ్చి సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఈ మధ్య విపరీతంగా ఎక్కేస్తోంది. లైక్స్‌ కోసం.. వ్యూస్‌ కోసం షేర్స్‌ కోసం.. నెట్టింట వైరల్ అవ్వడం కోసం.. హీరోయిన్స్ అందాలు ఆరబోస్తూ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మితిమీరుతోంది. ఇక రీసెంట్‌గా హీరోయిన్ ప్రణీత కూడా ఇదే చేసింది. రీసెంట్‌గా బాత్ టబ్ వీడియోలో నురగతో ఆటలాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈమె. పోస్ట్ చేయడమే కాదు ఆ వీడియోలో సెమీ న్యూడ్‌గా ప్రణీత ఉండి.. తన అందాలను నురగతో కవర్‌ చేసినట్టుగా కనిపించింది. ఇక ఆమె సరదాగా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆమె మితి మీరిన చేష్టలతో ఆమె ఫ్యాన్స్‌కు కూడా కోపం వచ్చేలా వీడియో డిలీట్ చేయాలనే కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్

Family Star: ఫ్యామిలీ స్టార్ కొంప ముంచిన గ్రాఫిక్స్ దోశ

పుష్ప రాజ్ 53 మిలియన్లు.. దేరవ 70 మిలియన్లు.. చెడుగుడే

 

 

Follow us
Latest Articles