పుష్ప రాజ్ 53 మిలియన్లు.. దేరవ 70 మిలియన్లు.. చెడుగుడే
ఓ పక్క పుష్ప రాజ్.. మరో పక్క దేవర.. యూట్యూబ్‌ను చెడుగుడు ఆడేస్తున్నారు. తమ కంటెంట్‌తో... అప్డేట్స్‌తో యూట్యూబ్‌ను షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా పుష్ప2 నుంచి రిలీజ్ అయిన కపుల్ సాంగ్ 48 గంటల్లోనే 53మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకోగా.. అంతకు ముందు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన దేవర ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో 70 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది.
ఓ పక్క పుష్ప రాజ్.. మరో పక్క దేవర.. యూట్యూబ్‌ను చెడుగుడు ఆడేస్తున్నారు. తమ కంటెంట్‌తో… అప్డేట్స్‌తో యూట్యూబ్‌ను షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా పుష్ప2 నుంచి రిలీజ్ అయిన కపుల్ సాంగ్ 48 గంటల్లోనే 53మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకోగా.. అంతకు ముందు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన దేవర ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో 70 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దెబ్బతిన్న కిడ్నీ బదులు బాగున్న కిడ్నీ తొలగింపు
అమెరికాలో బొద్దింకల రాజధాని !! సర్వేలో వెల్లడి
రెయిలింగ్ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??
అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్ అయ్యారు
తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

