దెబ్బతిన్న కిడ్నీ బదులు బాగున్న కిడ్నీ తొలగింపు

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులు.. బాగున్న కిడ్నీని తొలగించారు. దీంతో ఆ పేషంట్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాజస్థాన్‌ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు జైపుర్‌లోని ఝుంఝు జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి బృందం ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించింది.

దెబ్బతిన్న కిడ్నీ బదులు  బాగున్న కిడ్నీ తొలగింపు

|

Updated on: Jun 02, 2024 | 9:47 PM

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులు.. బాగున్న కిడ్నీని తొలగించారు. దీంతో ఆ పేషంట్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాజస్థాన్‌ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు జైపుర్‌లోని ఝుంఝు జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి బృందం ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే.. సర్జరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దెబ్బతిన్న కిడ్నీకి బదులు బాగున్న కిడ్నీని తొలగించి సర్జరీ పూర్తి చేశారు. కొన్ని రోజులు గడిచినా మహిళకు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్యం వల్ల ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టింది. క్లినికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో బొద్దింకల రాజధాని !! సర్వేలో వెల్లడి

రెయిలింగ్‌ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??

అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్‌ అయ్యారు

తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్‌ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్

Follow us
Latest Articles
ఈ నాలుగు ఆహారాలతో రక్తపోటు అదుపులో.. అద్భుతమైన ఫలితాలు

జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ రెండు నవలల ఆధారంగా మహేష్ సినిమా..?

అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..

ఈ సర్కిల్‌లోని కుర్రాడు టాలీవుడ్ మాస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?

ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం.. చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ

ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు

ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..

మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి

జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.

అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.

విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో

బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!

'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..

కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??