అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్‌ అయ్యారు

కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు.

అరుదైన పామును పట్టుకున్నారు..  వీడియో వైరల్ చేసి బుక్‌ అయ్యారు

|

Updated on: Jun 02, 2024 | 9:42 PM

కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, ఆమె సహచరుడు అబ్దుల్‌ రహమాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న అరుదైన రాట్ స్నేక్‌ను పట్టుకున్నారు. వీడియో చిత్రీకరించిన తర్వాత అడవిలోకి వదిలారు. స్నేక్‌ క్యాచర్‌ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్‌ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్

సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ

Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్ హీరో

TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు

Follow us
Latest Articles
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!

ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ

సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. కొత్త రూల్స్

ఇంగ్లండ్ పని పట్టాల్సిందే.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరే సరి

సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు

ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..

అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..

బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్

పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు

పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??

లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు

రామాపురం కాదది యమపురం... ఆ బీచ్‌కు వెళ్ళారా... అంతే సంగతులు

దీక్షలోనూ కార్యాదక్షత.. స్వచ్ఛాంధ్రపై ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం