సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ

సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ

|

Updated on: Jun 02, 2024 | 9:37 PM

టీవీ నటి రిధిమా పండిట్, టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదుకానీ.. ఇప్పుడైతే ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ 9 ఏళ్లు ఉంది.

టీవీ నటి రిధిమా పండిట్, టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదుకానీ.. ఇప్పుడైతే ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ 9 ఏళ్లు ఉంది. రిధిమాకు 33 ఏళ్లు. శుభ్‌మన్‌ వయసు 24 ఏళ్లు. మరి ఇంత ఏజ్‌ గ్యాబ్‌ ఉన్న వీళ్లిద్దరూ సీక్రెట్ ప్రేమ ద్వారా ఒక్కటవుతున్నారా? లేక పెద్దల కారణంగా ఒక్కటవుతున్నారా చర్చ జరగుతోంది. అయితే ఓ పక్క ఈ చర్చ జోరుగా జరుగుతున్న క్రమంలోనే.. రంగంలోకి దిగిన రిధిమా ఈ న్యూస్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను పొద్దున్నే లేచేసరికి జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పిన ఈమె… వాళ్లందరూ తన పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారని చెప్పుకొచ్చింది. అయితే అది అవాస్తమని చెప్పడంతో.. పాటు… తన జీవితంలో జరిగే ముఖ్య సంఘటన గురించి తనే చెబుతానంటూ చెప్పింది. తన మాటలతోనూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్ హీరో

TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు

Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ