TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు
తన సినిమా విషయంలో నెవర్ కాంప్రమైజ్ యాటిట్యూడ్ చూపించే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో సారి తనకున్న ఈ యాటిట్యూడ్ కారణంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. పుష్ప2 క్లైమాక్స్‌ను చేంజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. నిజానికి సుకుమార్ తన సినిమాలకు రెండు క్లైమాక్స్‌లు షూట్ చేస్తారు. ఏది బాగుంటే ఫైనల్‌గా దాన్నే యాడ్ చేస్తారు. కానీ పుష్ప2 విషయంలో రెండు క్లైమాక్స్ల కంటే.. మూడో క్లైమాక్స్ ఐడియా రావడంతో.. దానికి తగ్గట్టు మళ్లీ షూటింగ్ డేట్స్ యాడ్ చేశారట.
తన సినిమా విషయంలో నెవర్ కాంప్రమైజ్ యాటిట్యూడ్ చూపించే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో సారి తనకున్న ఈ యాటిట్యూడ్ కారణంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. పుష్ప2 క్లైమాక్స్‌ను చేంజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. నిజానికి సుకుమార్ తన సినిమాలకు రెండు క్లైమాక్స్‌లు షూట్ చేస్తారు. ఏది బాగుంటే ఫైనల్‌గా దాన్నే యాడ్ చేస్తారు. కానీ పుష్ప2 విషయంలో రెండు క్లైమాక్స్ల కంటే.. మూడో క్లైమాక్స్ ఐడియా రావడంతో.. దానికి తగ్గట్టు మళ్లీ షూటింగ్ డేట్స్ యాడ్ చేశారట. దీంతో క్రూ వర్క్ మరిన్ని రోజులు కంటిన్యూ అవనుందట. రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేకపోలేదట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చి బన్నీ ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తోంది. ఓ పక్క పుష్ప రాజ్.. మరో పక్క దేవర.. యూట్యూబ్‌ను చెడుగుడు ఆడేస్తున్నారు. తమ కంటెంట్‌తో… అప్డేట్స్‌తో యూట్యూబ్‌ను షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా పుష్ప2 నుంచి రిలీజ్ అయిన కపుల్ సాంగ్ 48 గంటల్లోనే 53మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకోగా.. అంతకు ముందు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన దేవర ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో 70 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీ
ఇంట్లోకి కుక్క వస్తే..100 డయిల్ చేశాడు.. మరి పోలీసుల రియాక్షనేంటి ??
అప్పుడు టైటాన్.. ఇప్పుడు ట్రిటాన్.. టైటానిక్ కోసం సాహసయాత్ర
పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

