Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. తన యాక్టింగ్‌తోనే కాకుండా.. తన నేచర్‌తో కూడా.. అభిమానులకు దగ్గరైన ఈ హీరో.. రీసెంట్‌గా తన హార్డ్ కోర్ ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన సర్‌ప్పైజ్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో అక్కడున్న అతిథులు ఆశ్చర్యపోయారు.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. తన యాక్టింగ్‌తోనే కాకుండా.. తన నేచర్‌తో కూడా.. అభిమానులకు దగ్గరైన ఈ హీరో.. రీసెంట్‌గా తన హార్డ్ కోర్ ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన సర్‌ప్పైజ్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో అక్కడున్న అతిథులు ఆశ్చర్యపోయారు. మధురై జిల్లా ఉసిలంపాటి మున్సిపాలిటీ పరిధిలోని కీజాప్టూరుకు చెందిన జయబాస్, జయపాల్ అనే ఇద్దరు వ్యక్తులు విజయ్ సేతుపతికి వీరాభిమానలు. అలాగే విజయ్ సేతుపతి ఫ్యాన్ అండ్ ఛారిటబుల్ సోసైటీకి ఒకరు అధ్యక్షుడిగా ఉంటే..మరొకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల వివాహం జూన్ 2న ఉసిలంబట్టిలో జరగనుంది. అయితే అదే రోజు విజయ్ సేతుపతికి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో తాజాగా నూతన వధూవరులను కలుసుకున్నారు. వధూవరులను స్వయంగా కలసుకుని శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. అనంతరం అక్కడున్న వారితోల ఫోటోలు దిగారు. అయితే విజయ్ సేతుపతి అక్కడే ఉన్న తన అభిమానుల బంధువుల పిల్లాడిని ఎత్తుకుని ఫోటో దిగారు. ఆ తరువాతే.. మెట్టుపాళయంలో షూటింగ్ కు బయలుదేరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

