ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఇక అంచనాలను మరింతగా పెంచేలా... ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఇక అంచనాలను మరింతగా పెంచేలా… ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ
Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో
TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు
వైరల్ వీడియోలు
Latest Videos