Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్
ఆగుతుందనుకున్న పవన్స్ హరి హర వీర మల్లు ఆగకపోవడమే కాదు.. ఆ సినిమా నుంచి కీ పర్సన్ తప్పుకోవడం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ రీజన్ లేకుండా తప్పుకోగా... ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ టీం రిలీజ్ చేసిన ఓ డిస్కషన్ పిక్‌లో.. న్యూ డైరెక్టర్ జ్యోతి కృష్ణతో పాటు... సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కనిపించడం ఈ టాక్‌ను మరింతగా పెంచేలా చేస్తోంది. హరి హర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్ అనే కామెంట్ వస్తోంది.
ఆగుతుందనుకున్న పవన్స్ హరి హర వీర మల్లు ఆగకపోవడమే కాదు.. ఆ సినిమా నుంచి కీ పర్సన్ తప్పుకోవడం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ రీజన్ లేకుండా తప్పుకోగా… ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ టీం రిలీజ్ చేసిన ఓ డిస్కషన్ పిక్‌లో.. న్యూ డైరెక్టర్ జ్యోతి కృష్ణతో పాటు… సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కనిపించడం ఈ టాక్‌ను మరింతగా పెంచేలా చేస్తోంది. హరి హర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్ అనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

