Family Star: ఫ్యామిలీ స్టార్ కొంప ముంచిన గ్రాఫిక్స్ దోశ

థియేటర్లలో రిలీజ్‌ అయి, మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని.. ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాపై తాజాగా రివ్యూ ఇచ్చారు స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. సినిమా అక్కడక్కడ మాత్రమే బాలేదని ఓవర్‌ ఆల్‌గా చూస్తే బానే ఉందన్నారు. ఇక సెకండాఫ్‌లో ఓ పాపు గంట తీసేసి ఉంటే .. సినిమా ఇంకో రకంగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సినిమాలో అక్కడక్కడ.. కొన్ని సీన్లలో అతి.. సినిమాకు మైనస్ అయిందన్నారు ఈయన.

|

Updated on: Jun 03, 2024 | 9:27 PM

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుష్ప రాజ్ 53 మిలియన్లు.. దేరవ 70 మిలియన్లు.. చెడుగుడే

Follow us