Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్
మూవీ రివ్యూలపై సీరియస్ అయ్యారు విశ్వక్ సేన్.. సినిమా చూడకముందే.. ఇష్టమొచ్చినట్టుగా నెగెటివ్ రివ్యూలు రాసి.. చాలా మంది కాస్త అతి చేస్తున్నారన్నారు. సినిమా కోసం కష్టపడుతున్న వారి పొట్టకొడుతున్నారు. ఇలా చేస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అందులోనూ బుక్ మై షో లాంటి ప్లాట్ ఫాంలో మూవీ టికెట్లు కొన్న వాళ్లే రివ్యూలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని బుక్ మై షో టీంకు సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం