Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ డేంజర్లో పడ్డారు. ఈ స్టార్‌ను చంపేస్తామంటూ ఎప్పుడూ వార్నింగ్ ఇస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్ .. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. సల్మాన్‌ను చంపేందుకు నిరంతంరం రెక్కి నిర్వహిస్తున్న వీరు పాక్ నుంచి ఏకే 47 తుపాకులను కొనుగోలు చేసినట్టు తాజాగా ముంబయ్ పోలీసులు చెప్పారు. ఆధారాలతో సహా.. వీరి చర్యలను బయటపెట్టారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్
Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో వికెట్ డౌన్
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!