వంటింట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా వంటింట్లోనే తిష్టవేసింది. కుటుంబసభ్యులకు ఆ గదిలో నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా కింగ్ కోబ్రా కనిపించింది.. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. చివరకు దానిని రెస్క్యూ చేసి సురక్షితప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా వంటింట్లోనే తిష్టవేసింది. కుటుంబసభ్యులకు ఆ గదిలో నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా కింగ్ కోబ్రా కనిపించింది.. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. చివరకు దానిని రెస్క్యూ చేసి సురక్షితప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చోటుచేసుకుంది.. ముమ్మిడివరంలో ఓ ఇంట్లోని వంటింట్లో గట్టుపైన ఓ నాగు పాము తిష్టవేసింది. దీంతో తిరుపతి గోవిందురాజు కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వర్మకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన గణేష్ వర్మ చాకచక్యంగా నాగుపామును డబ్బాలో బంధించాడు. పట్టుకున్న పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ.. ఏది ఎంత తినాలో చెప్పిన ఎన్ఐఎన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు ?? నిపుణుల సలహా ఏమిటి ??
Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర
Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్
Vishwak Sen: మూవీ చూడకుండా రివ్యూలు ఎలా ఇస్తారు ?? ఇచ్చిపడేసిన విశ్వక్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

