Indigo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం !! వీడియో
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం విమానయాన రంగం మందగించింది. ఈ పరిశ్రమ త్వరగా కోలుకునేందుకు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, చెక్-ఇన్ లగేజీ కోసం తన ప్రయాణికులకు ఛార్జీ విధించడాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం విమానయాన రంగం మందగించింది. ఈ పరిశ్రమ త్వరగా కోలుకునేందుకు దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, చెక్-ఇన్ లగేజీ కోసం తన ప్రయాణికులకు ఛార్జీ విధించడాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. టికెట్ ధర తగ్గించి, చెక్-ఇన్ లగేజీపై విడిగా ఛార్జీలు వసూలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. కొవిడ్ పరిణామాల నుంచి విమానయాన రంగం కోలుకుని, సంస్థలు 100 శాతం సామర్థ్యంతో సర్వీసులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో మళ్లీ ధరల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో
Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్ !! వీడియో
చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
సిరాజ్ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‌గా మారిన వీడియో
సింగిల్ సాంగ్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

