సింగిల్ సాంగ్‌కు షాకింగ్‌ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో

విడాకుల తర్వాత సినిమాల్లో జోరు పెంచిన సమంత అందుకు దగ్గట్లుగానే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పిన సామ్‌..

విడాకుల తర్వాత సినిమాల్లో జోరు పెంచిన సమంత అందుకు దగ్గట్లుగానే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పిన సామ్‌.. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పాన్‌ ఇండియా మూవీ పుష్పలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పారు సామ్. ఓకే చెప్పడమే కాదు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ ను ఈ సాంగ్‌ తో అందుకుంటున్నారు. అయితే ఈ న్యూస్‌ గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానికితోడు తాజాగా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సామ్‌ చేయబోయే సాంగ్ కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కొంత మంది క్రేజీ ఫ్యాన్స్‌.

మరిన్ని ఇక్కడ చూడండి:

Know This: నన్ను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో

Chris Gayle: క్రికెట్‎ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో

మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ !! మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో

నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో

Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu