మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ !! మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో

మోబైల్‌ మార్కెట్‌ వరుసగా కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటరోలా. ఇక తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ పవర్‌ 2022 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌

మోబైల్‌ మార్కెట్‌ వరుసగా కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటరోలా. ఇక తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ పవర్‌ 2022 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌, ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021నే అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది. ఇక ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు మీడియా టెక్‌ హెలియో జీ37 ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్‌నల్‌ స్టోరేజ్‌తో అందించిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో

Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో

ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది !! వీడియో

Viral Video: ఇలాకూడా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించొచ్చా !! వీడియో

Samantha: కేటీఆర్‌కు దండం పెట్టి మరీ చప్పట్లు కొట్టిన సామ్.. వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu