Viral Video: ఇలాకూడా గిన్నిస్ రికార్డ్ సాధించొచ్చా !! వీడియో
ప్రతి ఏటా ఎంతోమంది రకరకాల ఫీట్స్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదిస్తున్నారు. ఇలా గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు.
ప్రతి ఏటా ఎంతోమంది రకరకాల ఫీట్స్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదిస్తున్నారు. ఇలా గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. కార్లపైనుంచి గెంతితే ఎలా ఉంటుంది అనుకున్నాడు.. అనుకోవడమేంటి.. గెంతేసాడు కూడా.. ఏకంగా 5 కార్లపైనుంచి సునాయాసంగా ఒక స్టిక్ సాయంతో జంప్ చేసేసాడు. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యధిక కార్లపైనుంచి ఒకే సమయంలో గెంతిన వ్యక్తిగా ఇతని పేరు నమోదు చేసుకోగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టైలర్ పిలిప్స్ అనే ఈ వ్యక్తి పోగో స్టిక్ సాయంతో ఇలా కార్లపైనుంచి దూకి రికార్డ్ నెలకొల్పాడు. ఈ పోగో స్టిక్‌ను చిన్న చిన్న జంపిగ్స్‌కోసం ఉపయోగిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Samantha: కేటీఆర్‌కు దండం పెట్టి మరీ చప్పట్లు కొట్టిన సామ్.. వీడియో
Koratala Shiva: తీవ్రంగా శ్రమిస్తున్న కొరటాల శివ.. పట్టాలెక్కనున్న Jr. NTR న్యూమూవీ.. వీడియో
Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో
Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో
ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

