Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koratala Shiva: తీవ్రంగా శ్రమిస్తున్న కొరటాల శివ.. పట్టాలెక్కనున్న Jr. NTR న్యూమూవీ.. వీడియో

Koratala Shiva: తీవ్రంగా శ్రమిస్తున్న కొరటాల శివ.. పట్టాలెక్కనున్న Jr. NTR న్యూమూవీ.. వీడియో

Phani CH

|

Updated on: Nov 26, 2021 | 5:46 PM

మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. కొరటాల, ఎన్టీఆర్‌ కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్టైంది. అదే హిట్ హిస్టరీని రిపీట్ చేస్తూ.. ఈ సినిమా షూట్ ను తొందర్లో స్టార్ట్‌ చేసి ఫినిష్ చేసేలా ప్లాన్‌ చేశారట కొరటాల శివ.

మరిన్ని ఇక్కడ చూడండి:

Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో

ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

Indigo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం !! వీడియో

Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో