Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో

Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో

Phani CH

|

Updated on: Nov 26, 2021 | 5:44 PM

డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గూగుల్‌ పే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు గూగుల్‌ పే హింగ్లిష్‌, బిల్ స్ప్లిట్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు గూగుల్‌ పే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు గూగుల్‌ పే హింగ్లిష్‌, బిల్ స్ప్లిట్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫీచర్‌ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది గూగుల్‌. మీరు వాయిస్‌ ద్వారా మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలనైనా సులభంగా చేయవచ్చు. త్వరలో ఈ సదుపాయం అందరికి అందుబాటులోకి రానుంది. యాప్‌ను యూజర్లకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హింగ్లిష్‌ ఫీచర్‌ను జోడించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇటీవల కంపెనీ గూగుల్‌ పే యాప్‌లో బిల్ స్ప్లిట్ ఫీచర్‌ను ప్రారంభించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో

ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

Indigo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం !! వీడియో

Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో

Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్‌ !! వీడియో