Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్ !! వీడియో
పసిఫిక్ మహా సముద్రం ఒడ్డున మత్స్యకారులకు ఓ డేంజరస్ చేప చిక్కింది. ఈ చేపనోట్లో ఏకంగా 555 పదునైన పళ్లు ఉన్నాయి. దీంతో చేపను వలవేసి పట్టుకున్న జాలర్లు షాక్‌కు గురయ్యారు.
పసిఫిక్ మహా సముద్రం ఒడ్డున మత్స్యకారులకు ఓ డేంజరస్ చేప చిక్కింది. ఈ చేపనోట్లో ఏకంగా 555 పదునైన పళ్లు ఉన్నాయి. దీంతో చేపను వలవేసి పట్టుకున్న జాలర్లు షాక్‌కు గురయ్యారు. ఈ చేప అరుదైన పసిఫిక్ లింగ్‌కాడ్ జాతికి చెందినదని, ఉత్తర పసిఫిక్ తీరంలో ఎక్కువగా ఈ చేపలు కనిపిస్తుంటాయని జాలర్లు చెబుతున్నారు. ఈ చేపల దంతాలు వేగంగా పెరుగుతాయని, అదే సమయంలో వేగంగా ఊడిపోతాయని వారు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒక చేపకు రోజుకు 20 దంతాల వరకు ఊడిపోతాయంటున్నారు. ఇక ప్రస్తుతం దొరికిన చేప 36 కిలోగ్రామలు బరువుంటుందని జాలర్లు అంటున్నారు. ఈ వింతైన చేప దంతాలపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని జీవశాస్త్రం విభాగానికి చెందిన కార్లీ కోహెన్, ఎమిలీ కార్ సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
సిరాజ్‌ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‌గా మారిన వీడియో
సింగిల్ సాంగ్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

