సిరాజ్‌ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‌గా మారిన వీడియో
జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే 2018 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ ఆడని మహ్మద్ సిరాజ్ కివిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. అదే సమయంలో అతడి ఎడమ చేతికి గాయమై రక్త వచ్చింది. ఆఖరి ఓవర్ మొదటి బంతిని మిచెల్ సాంట్నర్ స్ట్రేట్ డ్రైవ్ చేశాడు. బంతిని సిరాజ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చేతికి దెబ్బ తగిలింది. అతడికి ఫిజియో మైదానంలోకి వెళ్లి చికిత్స అందించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Know This: నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో
Chris Gayle: క్రికెట్‌ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో
మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ !! మోటో జీ పవర్ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో
నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో
Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

