Chris Gayle: క్రికెట్‌ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ తాను రిటైర్మెంట్ కావడం లేదని బ్యాటర్ క్రిస్ గేల్ చెప్పాడు. తాను క్రికెట్‌ను వదలడం లేదని గేల్ గురువారం తెలిపాడు. నేను వదిలి వెళ్లడం లేదని గేల్ ట్వీట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ చివరి మ్యాచ్ తర్వాత తన స్వస్థలమైన జమైకాలో వీడ్కోలు ఆట ఆడాలనుకుంటున్నందున అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని గేల్ తెలిపాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జగిరిన మ్యాచ్‌లో గేల్ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్నప్పుడు సహచరులు ప్రశంసించారు. అతను అవుట్ అయిన తర్వాత మైదానానికి సెల్యూట్ చేశాడు, ప్రేక్షకులపైకి గ్లోవ్స్ విసిరాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ !! మోటో జీ పవర్ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో
నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో
Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో
ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్ రికార్డ్ కొట్టేసింది !! వీడియో
Viral Video: ఇలాకూడా గిన్నిస్ రికార్డ్ సాధించొచ్చా !! వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

