ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది !! వీడియో

ఓ చిన్నారి తన తెలివి తేటలతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుంది. తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలు కార్టూన్‌ బొమ్మలను బాగా ఇష్టపడతారు.

ఓ చిన్నారి తన తెలివి తేటలతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుంది. తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలు కార్టూన్‌ బొమ్మలను బాగా ఇష్టపడతారు. అక్కడ కార్టూన్‌ బొమ్మల రూపంలో ఉంటే వస్తువులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. చిన్న పిల్లలు మరీను. అలా ఓ చిన్నారి కార్టూన్‌ బొమ్మలను పోలి ఉన్న లిప్‌బామ్‌లను ఎంతో ఇష్టపడేది. దాంతో వాటిని తరచూ వాటిని కొనడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇల్లు లిప్‌బామ్‌ ఎగ్జిబిషన్‌లా మారిపోయింది. చైనాలోని హాంగ్‌కాంగ్‌కు చెందిన ఆరేళ్ల స్కార్లెట్‌ యాష్లీచెంగ్‌ ఆరేళ్లలో 3,388 రకాల లిప్‌బామ్‌లు సేకరించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ సొంతం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇలాకూడా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించొచ్చా !! వీడియో

Samantha: కేటీఆర్‌కు దండం పెట్టి మరీ చప్పట్లు కొట్టిన సామ్.. వీడియో

Koratala Shiva: తీవ్రంగా శ్రమిస్తున్న కొరటాల శివ.. పట్టాలెక్కనున్న Jr. NTR న్యూమూవీ.. వీడియో

Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu