Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో

Smriti Irani: రచయిత్రిగా స్మృతి ఇరానీ కొత్త అవతారం.. వీడియో

Phani CH

|

Updated on: Nov 26, 2021 | 5:42 PM

రాజకీయ అరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించారు. కొన్ని సినిమాల్లోనూ నటిగా మెప్పించారు. 2014లో నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆమె..

రాజకీయ అరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించారు. కొన్ని సినిమాల్లోనూ నటిగా మెప్పించారు. 2014లో నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆమె.. అందరి చూపు తన వైపునకు తిప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని మట్టికరిపించి తన క్రేజ్‌ను మరింతపెంచుకున్నారు. బీజేపీలో కీలక మహిళా నాయకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆమె..రచయిత్రిగా కొత్త అవతారమెత్తనున్నారు. ఆమె రచించిన తొలి నవల ‘లాల్ సలాం’ ఈ నెల 29న మార్కెట్‌లో విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

Indigo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం !! వీడియో

Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో

Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్‌ !! వీడియో

చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో