Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !!  నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Phani CH

|

Updated on: Nov 26, 2021 | 5:30 PM

చిన్నారులు ఏ పనిచేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారి మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా ఇట్టే మర్చిపోతుంటాం.

చిన్నారులు ఏ పనిచేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారి మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా ఇట్టే మర్చిపోతుంటాం. అందుకే చాలామంది చిన్నారులతో గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సజోలాంగ్‌ తెగకు చెందిన కొందరు చిన్నారులు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. అందరూ తమవైపు చూస్తున్నా ఏ మాత్రం తొణకకుండా మరింత ఉత్సాహంతో కాలు కదిపారు. చిన్నారుల డ్యాన్స్‌ అక్కడి వారినే కాదు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూనే మెప్పించింది. అందుకే సోషల్‌ మీడియాలో ఆ పిల్లల డ్యాన్స వీడియోని పంచుకుని మురిసిపోయారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

సిరాజ్‎ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‎గా మారిన వీడియో

సింగిల్ సాంగ్‌కు షాకింగ్‌ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో

Published on: Nov 26, 2021 05:29 PM