Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో
ఏనుగు చూడడానికి భారీ ఆకారంలో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. కానీ ఎవరైనా ఏనుగులను ఇబ్బంది పెడితే మాత్రం అంత సులభంగా వదిలిపెట్టవు.
ఏనుగు చూడడానికి భారీ ఆకారంలో కనిపించినా చాలామంది దానిని సాధు జంతువుగానే భావిస్తారు. కానీ ఎవరైనా ఏనుగులను ఇబ్బంది పెడితే మాత్రం అంత సులభంగా వదిలిపెట్టవు. బీభత్సం సృష్టిస్తాయి. అయితే తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మైసూర్ సమీపంలోని నాగర్ హోళే ఫారెస్ట్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. బలంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తెలివిగా దాటేందుకు ప్రయత్నించింది. మొదట కొంచెం ఇబ్బందిపడినా.. ఆ తర్వాత చాకచక్యంగా ఫెన్సింగ్ మీదుగా దూకి అవతలివైపుకు చేరుకుంది. ఈనెల 16న మైసూరు సమీపంలోని నాగరహోళే ఫారెస్ట్ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్ !! వీడియో
చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
సిరాజ్‌ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‌గా మారిన వీడియో
సింగిల్ సాంగ్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

