Kakinada: 3 లక్షలకు పైగా పలికిన కాకినాడ కచ్చిడి చేప.. ఔషధ గుణాలు కలిగిన ఉండడంతో మంచి డిమాండ్..

కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో..

Kakinada: 3 లక్షలకు పైగా పలికిన కాకినాడ కచ్చిడి చేప.. ఔషధ గుణాలు కలిగిన ఉండడంతో మంచి డిమాండ్..
Kachidi Fish
Follow us
Pvv Satyanarayana

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 22, 2023 | 1:29 PM

కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కాచ్చిడి చేప. ఈ కారణంగానే చేపల వ్యాపారి దీన్ని అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఔషధ గుణాలు కలిగిన కచ్చిడి చేప కోసం ఎదురుచూసే మత్స్యకారులకు ఇది ఒక వరమనే చెప్పాలి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!