భారీ ప్యాకేజీ అందుకునేందుకు భారత సంతతికి చెందిన మరో సీఈవో !! వీడియో

భారీ ప్యాకేజీ అందుకునేందుకు భారత సంతతికి చెందిన మరో సీఈవో !! వీడియో

Phani CH

|

Updated on: Dec 29, 2021 | 8:32 AM

ఇండియన్ సీఈవో ఒకరు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరహా ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ వివిధ మైల్ స్టోన్స్‌ను అందుకుంటే సదరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జగ్‌దీప్ సింగ్ 2.3 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్స్‌ను


ఇండియన్ సీఈవో ఒకరు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరహా ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ వివిధ మైల్ స్టోన్స్‌ను అందుకుంటే సదరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జగ్‌దీప్ సింగ్ 2.3 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్స్‌ను పొందుతారు. బ్యాటరీ స్టార్టప్ క్వాంటమ్ స్కేప్ కార్పోరేషన్ షేర్ హోల్డర్లు మల్టీబిలియన్ డాలర్స్ ప్యాకేజీని ఆమోదించారు. క్వాంటమ్ స్కేప్స్ వార్షిక షేర్ హోల్డర్స్ సమావేశం డిసెంబర్‌15న వెబ్ కాస్ట్ ద్వారా జరిగింది. ఈ మేరకు ప్యాకేజీకి ఓటు వేశారు. అయితే కంపెనీ వివిధ మైలురాళ్లను చేరుకుంటే ఈ కంపెనీ సీఈవో జగ్‌దీప్ సింగ్ 2.3 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్స్ పొందవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి:

అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో

Digital TOP 9 NEWS: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. వైన్ షాప్, బార్ షాపులకు ప్రత్యేక అనుమతి

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Published on: Dec 29, 2021 08:30 AM