అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. చాలా మంది మన జీవితంలో అదృష్టమనేదే లేదా... అని తమను తాము నిందించుకుంటూ నిరుత్సాహ పడతారు.
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. చాలా మంది మన జీవితంలో అదృష్టమనేదే లేదా… అని తమను తాము నిందించుకుంటూ నిరుత్సాహ పడతారు. అలాంటి సందర్భాల్లో ఊహించని రీతిలో అదృష్టం వరిస్తే.. వారి ఆనందం మామూలుగా ఉండదు. ఒక్కోసారి వారికి కలిగిన అదృష్టాన్ని వారే నమ్మరు. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తన సోదరుడు పుట్టిన రోజు నాడు తనకు ఇచ్చిన చిన్న బహుమతి.. ఆ మహిళకు కోట్ల వర్షం కురిపించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఒక మహిళకు ఆమె సోదరుడు పుట్టినరోజుకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకు 10 డాలర్లు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 760 రూపాయలు. తన సోదరికి బహుమతిని అందజేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Digital TOP 9 NEWS: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. వైన్ షాప్, బార్ షాపులకు ప్రత్యేక అనుమతి
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

