వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
సాధారణంగానే వీధి కుక్కలపై చాలా మంది దయ చూపిస్తుంటారు..వాటికి ఇంట్లో మిగిలిపోయిన ఆహారం లేదంటే, బిస్కెట్లు, బన్నో వంటివి కొనిపెడుతుంటారు..
సాధారణంగానే వీధి కుక్కలపై చాలా మంది దయ చూపిస్తుంటారు..వాటికి ఇంట్లో మిగిలిపోయిన ఆహారం లేదంటే, బిస్కెట్లు, బన్నో వంటివి కొనిపెడుతుంటారు..అయితే, ఇక్కడ కూడా వీధి కుక్కలపై దయ చూపుతూ వాటికి ఆహారం పెట్టినందుకు ఓ మహిళ లక్షల్లో జరిమానాకు గురైంది. ఈ ఘటన నవీ ముంబయిలో జరిగింది. నవి ముంబయిలోని ఎన్ఆర్ఐ హౌజింగ్ సొసైటీ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినందుకు వారికి ఫైన్ విధించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ప్రతి సారీ 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఇప్పుడు ఆమె పేరిట మొత్తంగా 8 లక్షల రూపాయల జరిమానా ఉంది… మరో నివాసి పైనా 6 లక్షల రూపాయల ఫైన్ ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

