Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
వణ్య ప్రాణులను హింసించడం చట్టరీత్య నేరం. అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే వణ్యప్రాణులకు సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
వణ్య ప్రాణులను హింసించడం చట్టరీత్య నేరం. అలా హింసించినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే వణ్యప్రాణులకు సంబంధించి చాలా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఎక్కువగా పాములు, పులులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోను చూస్తే షాక్‌కు గురవుతారు. ఓ వ్యక్తి భారీ పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ ఆడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ చేయడం వల్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

