Froze Food: ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ ను ఎలా వండుకోవాలి ??

ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని ఎలా వండుకోవాలి? ఎంత సమయం వాటిని ఉడికించాలి? అనే విషయం ఆ ప్యాకెట్‌ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అంతేకాదు.. ముందుగా వీటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా? లేదంటే అలాగే వండుకోవాలా అనే విషయాన్నీ లేబుల్‌పై ఓసారి పరిశీలించడం ముఖ్యం.

Froze Food: ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ ను ఎలా వండుకోవాలి ??

|

Updated on: Sep 13, 2024 | 1:34 PM

ఫ్రోజెన్‌ వెజిటబుల్స్‌ని ఎలా వండుకోవాలి? ఎంత సమయం వాటిని ఉడికించాలి? అనే విషయం ఆ ప్యాకెట్‌ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అంతేకాదు.. ముందుగా వీటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలా? లేదంటే అలాగే వండుకోవాలా అనే విషయాన్నీ లేబుల్‌పై ఓసారి పరిశీలించడం ముఖ్యం. లేదంటే ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది. వండుకునే ముందు ఒవెన్‌లో వీటిని కొన్ని నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ప్రస్తుతం ఇందుకోసం డీఫ్రాస్టింగ్‌ సెట్టింగ్స్‌ చేసుకునే అవకాశం ఉన్న ఒవెన్స్‌ కూడా దొరుకుతున్నాయి. శీతలీకరించిన కాయగూరలు గడ్డకట్టినట్లుగా ఉంటాయి కాబట్టి.. ఎక్కువసేపు ఉడికించాలనుకుంటారు చాలామంది! కానీ ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ముందు వేడి నీటిలో కాసేపు ఉంచి.. ఆపై శీతలీకరిస్తారట! తద్వారా అవి కాస్త ఉడికిపోయి ఉంటాయి కాబట్టి.. ప్యాకేజ్‌పై ఉన్న సూచనల ప్రకారం వీటిని ఉపయోగించడం మంచిది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న మెకానిక్‌.. పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి

దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట

Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..

Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్‌.. బిగ్ అప్డేట్‌ !!

స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు

Follow us