Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్.. బిగ్ అప్డేట్ !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక మూవీ విడుదలైన వెంటనే.. మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా లాంఛ్ చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక మూవీ విడుదలైన వెంటనే.. మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా లాంఛ్ చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. స్వతంత్ర పోరాటకాలం, రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం రూపొందించనున్నారని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు జరిగిన రోజే ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో చాలా హింట్స్ కూడా ఇచ్చేశారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ అని ఆ పోస్టర్ లో కనిపించడంతో ఆ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాలేదు. ఈక్రమంలోనే ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మరో అప్డేట్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు
‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

