TOP 9 ET News: సూపర్ న్యూస్ !! NTR వైపే.. అల్లు అర్జున్

TOP 9 ET News: సూపర్ న్యూస్ !! NTR వైపే.. అల్లు అర్జున్

|

Updated on: Sep 13, 2024 | 1:08 PM

ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్‌ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు.

ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్‌ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. అఫీషియలో.. అన్‌ అఫీషియలో పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. అప్పటికే దేవర పై బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు కాస్తా ఆకాశం అంచుకు చేరాయి. ఇక ఆ అంచునుంచి ఏకంగా అంతరిక్షం పై పైకి పోయేలా.. ఈ సినిమా నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 57 నిమిషాలుగా ఉండనుందనే న్యూస్.. మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. దీంతో దేవర మూవీ 2గంటల 57 నిమిషాల అరాచకమే.. దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర విశ్వరూపం పక్కా అంతే అంటూ.. ఫ్యాన్స్ నుంచి ఓ స్లోగన్ వస్తోంది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే !!

అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు

అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..

ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్‌ భారిన పడి స్టార్ హీరోయిన్‌ మృతి

బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??

Follow us
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?