‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు కౌశిక్ వైద్యులను వేడుకోవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్ కేన్సర్ రోజురోజుకీ తన ఆయువును కబళిస్తుంటే.. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు.
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు కౌశిక్ వైద్యులను వేడుకోవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. బ్లడ్ కేన్సర్ రోజురోజుకీ తన ఆయువును కబళిస్తుంటే.. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ యువకుడు మాత్రం తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. ఇక కుమారుడి వేదన చూడలేక ‘నా బిడ్డను బతికించండయ్యా’ అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరుమున్నీరుగా మీడియాతో విలపించడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ కు పందొమ్మిదేళ్లు. 2022 నుంచి ఇతను బ్లడ్ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృత్యువుతో పోరడుతున్నాడు. తన ఒంటిలో ఉన్న మహమ్మారిని జయించే ప్రయత్నం చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి
TOP 9 ET News: సూపర్ న్యూస్ !! NTR వైపే.. అల్లు అర్జున్
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

