Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..
మనిషి పొడుగే కావచ్చు.. కానీ తన మంచి మనసుతో.. అందరి ముందు తగ్గే ఉంటాడు రానా. పెద్ద వాళ్లను గౌరవించడమే కాదు.. వారి కాళ్లకు నమస్కరిస్తూ.. తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంటాడు రానా. ఇక బాలీవుడ్ గడ్డపై కూడా ఈ స్టార్ హీరో ఇదే చేశాడు. ఐవా ఈవెంట్ వేదికగా.. స్టేజ్‌పైనే ఉన్న షారుఖ్ కాళ్లను టచ్ చేశాడు. షారుఖ్‌తో పాటే.. ప్రొడ్యూర్ కరణ్ జోహార్ కాళ్లను కూడా నమస్కరించాడు రానా..
మనిషి పొడుగే కావచ్చు.. కానీ తన మంచి మనసుతో.. అందరి ముందు తగ్గే ఉంటాడు రానా. పెద్ద వాళ్లను గౌరవించడమే కాదు.. వారి కాళ్లకు నమస్కరిస్తూ.. తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంటాడు రానా. ఇక బాలీవుడ్ గడ్డపై కూడా ఈ స్టార్ హీరో ఇదే చేశాడు. ఐవా ఈవెంట్ వేదికగా.. స్టేజ్‌పైనే ఉన్న షారుఖ్ కాళ్లను టచ్ చేశాడు. షారుఖ్‌తో పాటే.. ప్రొడ్యూర్ కరణ్ జోహార్ కాళ్లను కూడా నమస్కరించాడు రానా.. అయితే రానా తన బిహేవియర్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. బీటౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం తాజాగా ముంబయిలో ఓ స్పెషల్ ప్రీ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు రానా హోస్ట్ గా వ్యవహారించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్.. బిగ్ అప్డేట్ !!
స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు
‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
Explainer: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి
TOP 9 ET News: సూపర్ న్యూస్ !! NTR వైపే.. అల్లు అర్జున్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

