దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో దేవర సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట

|

Updated on: Sep 13, 2024 | 1:31 PM

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో దేవర సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ కాకుండా.. అల్లు అర్జునే హీరో అనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. #AA21 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందించనున్నట్టు తెలిపారు. యువసుధా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే 2020లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగా.. ఇప్పటివరకు మరో అప్డేట్ రాలేదు. పుష్ప చిత్రీకరణ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు అంతా.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..

Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్‌.. బిగ్ అప్డేట్‌ !!

స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు

‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

Explainer: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి

Follow us
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..

పిచ్చి పీక్‌స్టేజ్‌లో రీల్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్ వీడియో వైరల

ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీ హీరోయిన్ గుర్తుందా..?

రైతులకు బంపర్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..

వార్ధాలో ప్రధాని మోదీకి బంజారాల వినూత్న స్వాగతం

ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి ఏదో తెలుసా.? ప్రయాణానికి నెలలు..

రథాలకు నూతన హంగులు.. ఊరేగింపులో ప్రత్యేక సొగసులు

మంటగలుస్తున్న మానవత్వం.. మరోసారి రగిలిపోతున్న బెంగాల్..!

ఇంత దాడి అవసరమా..? కొండా సురేఖ ఒంటరి కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్నారు. ప్రియమణి షాకింగ్ కామెంట్స్.
అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్నారు. ప్రియమణి షాకింగ్ కామెంట్స్.
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..

సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..

మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి

ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!

హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..